On Saturday, against Delhi Capitals, Bravo left the match midway after hurting his groin. Chennai Super Kings's Dwayne Bravo likely to get ruled out of next few matches.
#IPL2020
#DwayneBravo
#ChennaiSuperKings
#DwayneBravoRulesOut
#MSDhoni
#CSK
#MIVSKXIP
#CSKheadcoachStephenFleming
#CSKplayoffsqualification
#డ్వేన్ బ్రావో
ఐపీఎల్-2020 సీజన్‌లో ఊహించని విధంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో 6 ఓడి ప్లే ఆఫ్ ఆశలను ఆవిరి చేసుకున్న ధోనీసేన.. తదుపరి మ్యాచ్‌ల్లో స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సేవలను కోల్పోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఆఖరి ఓవర్‌లో చెన్నై ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బ్రావో గాయపడ్డాడు. దాంతో ఆఖరి ఓవర్ వేయకుండానే మైదానం వీడాడు.